Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Singham Again Movie review and release LIVE Updates

Singham Again Movie review and release LIVE Updates: Salman Khan's cameo as Chulbul Pandey steals the show

Bhool Bhulaiyaa 3 Movie review and release LIVE Updates

Bhool Bhulaiyaa 3 Movie review and release LIVE Updates: The Kartik Aaryan starrer takes off to a strong start with Rs 9.14 crore collection from early shows

‘BB3’ vs Singham Again’: ' Its a great Diwali says expert

‘Bhool Bhulaiyaa 3’ vs Singham Again’: ' Its a great Diwali for the Hindi film industry...', says expert

Best Diwali looks we love

Best Diwali looks we love

Kartik seeks blessings at Siddhivinayak Temple

Kartik Aaryan seeks blessings at Siddhivinayak Temple as 'Bhool Bhulaiyaa 3' releases: video inside

Diljit wishes fans a happy Diwali makes Kadhai Paneer

Diljit Dosanjh, wishes his fans a happy Diwali and prepares Kadhai Paneer for the Dil-Luminati Jaipur tour

  • Movie Reviews

Movie Listings

baby movie review in greatandhra

Singham Again

baby movie review in greatandhra

Bhool Bhulaiyaa 3

baby movie review in greatandhra

Bandaa Singh Chaudhary...

baby movie review in greatandhra

Navras Katha Collage

baby movie review in greatandhra

Dhai Aakhar

baby movie review in greatandhra

Aayushmati Geeta Matri...

baby movie review in greatandhra

Badass Ravi Kumar

baby movie review in greatandhra

Vicky Vidya Ka Woh Wal...

baby movie review in greatandhra

Vettaiyan: The Hunter

baby movie review in greatandhra

Sreelela's Captivating Fashion Choices

baby movie review in greatandhra

'Vikram Vedha', '3 Idiots', 'RHTDM' and others: The top films starring R Madhavan

baby movie review in greatandhra

​Hansika Motwani channels Diwali grace through her ethnic ensembles​

baby movie review in greatandhra

Pollywood Queen Neeru Bajwa-inspired Diwali looks

baby movie review in greatandhra

Priyanka Mohan's cute and candid photos!

baby movie review in greatandhra

Esha Kansara's Diwali wardrobe inspo

baby movie review in greatandhra

Keerthy Suresh’s radiant charm you can’t miss!

baby movie review in greatandhra

​Mimi Chakraborty brings festive inspiration with her stunning ethnic collection​

baby movie review in greatandhra

Raashii Khanna’s black mirror work lehenga is the ultimate inspo for your Diwali bash

Singham Again

The Miranda Brothers

Do Patti

Bandaa Singh Chaudhary

Krispy Rishtey

Krispy Rishtey

Aayushmati Geeta Matric Pass

Aayushmati Geeta Matric...

Jigra

Vicky Vidya Ka Woh Wala...

The Substance

The Substance

Don't Move

Venom: The Last Dance

Goodrich

The Wild Robot

Smile 2

Lonely Planet

Super/Man: The Christopher Reeve Story

Super/Man: The Christop...

It’s What’s Inside

It’s What’s Inside

Brother

Bloody Beggar

Deepavali Bonus

Deepavali Bonus

Ottrai Panai Maram

Ottrai Panai Maram

Aalan

Sir (Tamil)

Rocket Driver

Rocket Driver

Aaryamala

Porattu Nadakam

Pallotty 90s Kids

Pallotty 90s Kids

Bougainvillea

Bougainvillea

Jai Mahendran

Jai Mahendran

Thekku Vadakku

Thekku Vadakku

Kishkindha Kaandam

Kishkindha Kaandam

Ajayante Randam Moshanam

Ajayante Randam Moshana...

Bharathanatyam

Bharathanatyam

Palum Pazhavum

Palum Pazhavum

Gowri

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Ardaas Sarbat De Bhale ...

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

Paani

Dharmaveer 2

Ghaath

Navra Maza Navsacha 2

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

baby movie review in greatandhra

Would you like to review this movie?

baby movie review in greatandhra

Cast & Crew

baby movie review in greatandhra

Baby Movie Review : A pathos-laden love story that'll leave you with mixed feelings

  • Times Of India

Baby - Official Trailer

Baby - Official Trailer

Baby - Official Teaser

Baby - Official Teaser

Baby | Song - Premisthunna (Lyrical)

Baby | Song - Premisthunna (Lyrical)

Baby | Song - Deva Raaja

Baby | Song - Deva Raaja

Baby | Song - O Rendu Prema Meghaalila

Baby | Song - O Rendu Prema Meghaalila

Baby | Song Promo - Deva Raaja

Baby | Song Promo - Deva Raaja

Baby | Song Promo - Premisthunna

Baby | Song Promo - Premisthunna

Baby | Song - Ribapappa (Lyrical)

Baby | Song - Ribapappa (Lyrical)

baby movie review in greatandhra

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

baby movie review in greatandhra

Harish Napa Janakiraman 12 days ago

&quot;Baby&quot; is a captivating Telugu film that breathes new life into the romantic drama genre. With its unconventional storytelling and raw portrayal of complex relationships, the film offers a refreshing and thought-provoking cinematic experience.<br/>The film delves into the intricacies of love, exploring its various facets with honesty and sensitivity. The narrative challenges traditional notions of romance, presenting a nuanced and realistic portrayal of relationships in the modern world.<br/>The performances are exceptional, with the lead actors delivering nuanced and emotionally resonant portrayals. Their chemistry is palpable, adding depth and authenticity to the characters' relationships.<br/>The film's technical aspects are equally impressive, with the cinematography and music complementing the narrative beautifully. The soundtrack, in particular, is a standout, with its soulful melodies and evocative lyrics.<br/>Overall, &quot;Baby&quot; is a must-watch for those seeking a film that challenges conventions and explores the complexities of love and relationships with sensitivity and nuance. It's a testament to the power of storytelling and the enduring relevance of human connection.

baby movie review in greatandhra

Srinua Srinu 62 days ago

baby movie review in greatandhra

Ajay 346 days ago

baby Anand move<br/><br/>

Mannem Prakash 353 days ago

i love movie

Dr R Sriram PhD 393 days ago

Shows exactly how is modern love and definitely there is no LOVE in this so called 2k kids age

Visual Stories

baby movie review in greatandhra

India’s cleanest cities with the best AQI right now

baby movie review in greatandhra

Top 10 largest railway stations in India

baby movie review in greatandhra

10 beautiful pictures of Ayodhya Ram Mandir's first Diwali

baby movie review in greatandhra

Entertainment

baby movie review in greatandhra

Janhvi Kapoor to Shraddha Kapoor: A roundup of who wore what on Diwali 2024

baby movie review in greatandhra

Amazing beauty benefits of consuming mushroom

baby movie review in greatandhra

Govardhan Puja 2024: How to make Annakoot ki Sabzi

baby movie review in greatandhra

​Riva Arora dazzles with Diwali-inspired ethnic charm​

baby movie review in greatandhra

8 types of people one should avoid for inner peace and happiness, as per psychology

Popular Movie Reviews

Lucky Baskhar

Lucky Baskhar

Devara: Part - 1

Devara: Part - 1

KA

Janaka Aithe Ganaka

Kalinga

Siddharth Roy

Utsavam

Mathu Vadalara 2

Baby movie review: Anand Deverakonda film is impressive, divisive

Baby movie review: anand deverakonda, vaishnavi chaitanya-starrer is bound to be as divisive as arjun reddy and its moral ambiguities and characters will inspire much discussion..

baby movie review

Baby is designed like a cautionary tale. It is the story of a girl’s aspirations wreaking havoc around her. On the surface, the film is a simple tale of a ‘basti’ girl losing her way in the glitter of city life and how her naivety impacts the lives of the three lead characters, including herself.

Anand and Vaishnavi live in the same basti and have loved each other since they were in school. While Anand drops out and now drives an auto-rickshaw while Vaishnavi is studying to become an engineer. Her wide-eyed innocence and love of material things pushes her from one mistake to another. She gets too close to Viraj, the rich and handsome hunk of the college. She makes some wrong choices but refuses to back down, even if that means getting into impossible situations. Soon she is two-timing both Viraj and Anand, as she heads down a morally questionable path, finally pulling them all into the chaos she creates around herself.

baby movie review in greatandhra

To the credit of the filmmaker, he keeps the tone neutral, so as not to paint any of the characters in black or white. The driving force of the film entirely is Vaishnavi. It is her desires, her ambition, and her mistakes that take control of the fate of both the male leads and runs the narrative. Debutant Vaishnavi Chaitanya plays the character so perfectly that whenever the camera is on her, we accept her choices. She will get awards and appreciation in plenty for this role.

Anand Deverakonda surprises us with his wonderful performance as the suffering lover. He gives a performance of a lifetime in the scenes before the interval, when he first learns of his betrayal and decides to confront the girl, as well as in the scene towards the climax on the foot bridge. Viraj Ashwin leaves a mark with his performance.

Naga Babu plays the father of the girl, and Viva Harsha and others help in pushing the narrative further. Vaishnavi’s friend in college just disappears after a while without adding anything substantial to the story. The rationale behind a mute mother and Anand’s irritation with her somehow is not explained in the film. The tough money lender also turns into a compassionate human being towards the end.

Festive offer

Vijay Bulganin’s songs and background score perfectly fit and elevate the mood throughout. Bal Reddy’s camera work is praiseworthy.

Looking at the slapstick comedy films Sai Rajesh did earlier, Baby is a shockingly deep and emotional writing that asks viewers many questions. Producers SKN and Maruthi should be appreciated for backing this bold film and letting the maker stay true to his vision.

This film will be as divisive as Arjun Reddy. There will be lengthy discussions on the moral ambiguities, the characters and the ending. Talking about the commercial success of the film would be too soon, but this film is sure to be mentioned in the list of cult classics like 7/G Brindavan Colony, Premiste, RX 100 and Arjun Reddy.

Baby is a must watch this season.

Baby movie cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin, Naga Babu, Viva Harsha Baby movie director: Sai Rajesh Baby movie rating: 3 stars

A signboard welcoming visitors to the fossil park in Raiyoli, Balasinor. (Express photo: Aditi Raja)

What ails the dino park and museum in Gujarat’s Balasinor Subscriber Only

Balasore train accident

After Balasore train accident, some got relief, others did not Subscriber Only

Congress leader Priyanka Gandhi Vadra after filing her nomination from Wayanad. (Photo: X/@priyankagandhi)

What Priyanka Gandhi's entry into electoral politics means for Cong Subscriber Only

The Komagata Maru Memorial at Vancouver Harbour. (Manraj Grewal Sharma)

First Indians in Canada: The story of their struggle and Subscriber Only

UPSC Key

UPSC Key: India-Germany ties, BRICS, and more Subscriber Only

AR Rahman

Why AR Rahman feels his seventh National Film Award is Subscriber Only

Review-Shubhra-Gupta-feature-Do-Patti-I

Shallow Kajol-Kriti Sanon film fails to deliver on its promise

diwali 2024

Is there more to Diwali than just festivities? Subscriber Only

  • Vijay Deverakonda

Nagaraa

On the occasion of Karnataka Rajyotsava on November 1, 'Nagaraa' metered autorickshaw mobile application formally launched NAMMA Code, also known as Nagaraa Auto Multi Modal Access Code, that allows customers to use a single one-time password (OTP) or code to access multiple trips. The single code of the ride-hailing app will be active throughout the day.

Indianexpress

More Entertainment

Singham Again movie review: Rohit Shetty's Ajay Devgn-starrer is the fifth instalment in the director's Cop Universe.

Top Stories

Bibek Debroy

Nov 01: Latest News

  • 01 All Tirumala staff should be Hindus, says newly appointed TTD chairman
  • 02 Odisha: At Puri Swargadwara, cow dung may replace wood for cremation
  • 03 Bihar: Former Nitish aide and OBC leader RCP Singh floats own party
  • 04 Biological diversity rules notified to boost research, promote ease of doing business
  • 05 US says 8,000 North Korean troops in Russia’s Kursk
  • Elections 2024
  • Political Pulse
  • Entertainment
  • Movie Review
  • Newsletters
  • Web Stories
  • Express Shorts
  • Mini Crossword
  • Health & Wellness
  • International

Our award-winning news reports, explainers now straight on your device

This No Is Already Registered.

Thanks For Registered Mobile No.

  • IPL Auction
  • US Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా?

Baby movie review in telugu: ఆనంద్‌ దేవరకొండ (anand devarakonda), వైష్ణవి (vaishnavi chaitanya), విరాజ్‌ (Viraj Ashwin) కీలక పాత్రల్లో నటించిన ముక్కోణపు ప్రేమకథ ఎలా ఉంది? నేటి యువతరాన్ని మెప్పించేలా సాయిరాజేశ్‌ తెరకెక్కించారా?

Baby movie review: చిత్రం: బేబీ; న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్‌, నాగ‌బాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, లిరిష, కుసుమ త‌దిత‌రులు; సంగీతం: విజయ్ బుల్గానిన్; ఛాయాగ్రహణం: ఎం.ఎన్. బాల్ రెడ్డి; రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం; నిర్మాత: ఎస్.కె.ఎన్; విడుదల తేదీ:  14-07-2023

baby movie review in greatandhra

ఇ టీవ‌ల కాలంలో విడుద‌ల‌కు ముందే పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన చిత్రం ‘బేబీ’(Baby movie). ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్ర‌మిది. ‘క‌ల‌ర్ ఫొటో’ వంటి సినిమాకి క‌థ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం..  ‘టాక్సీవాలా’ వంటి హిట్ త‌ర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన సినిమా కావ‌డం.. టీజ‌ర్‌,  ట్రైల‌ర్లు యువ‌త‌రం మెచ్చేలా కొత్త‌ద‌నం నింపుకొని ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌టంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ  ‘బేబీ’ అందుకుందా? (Baby movie review in telugu) ఈ సినిమాతో ఆనంద్ దేవ‌ర‌కొండ హిట్ ట్రాక్ ఎక్కారా?  సాయి రాజేష్ ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటారా? 

క‌థేంటంటే: వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీ అమ్మాయి. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను అత‌నూ అంగీక‌రిస్తాడు. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లోనే ముదిరి పాకాన ప‌డుతుంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి త‌ప్ప‌డంతో ఆనంద్ (Anand devarakonda) ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు. వైష్ణవి (Vaishnavi chaitanya) మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌ల‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మెట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొద‌లైన ఆ బంధం ఆ త‌ర్వాత అడ్డ‌దారులు తొక్కుతుంది. ఈ క్ర‌మంలోనే అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా?  నిజం తెలిశాక త‌ను ఎలా స్పందించాడు?  అలాగే విరాజ్‌కు వైష్ణ‌వి - ఆనంద్‌ల ప్రేమ‌క‌థ తెలిసిందా? అస‌లు ఆనంద్ - విరాజ్‌ల‌లో వైష్ణ‌వి ఎవ‌ర్ని ప్రేమించింది?  (Baby movie review in telugu)అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ బేబీ ట్రైలర్ ఆరంభంలో రాసిన కొటేషన్ ఇది. ఈ మాట‌కు త‌గ్గ‌ట్లుగానే చిత్ర క‌థ‌న‌మంతా సాగుతుంది. స్కూల్ డేస్‌లో తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఓ అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య పుట్టిన ప్రేమ‌క‌థ.. వారు ఎదిగే క్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ఆ ప్రేమ ఏ కంచికి చేరింది? అన్న‌ది క్లుప్తంగా ఈ చిత్ర క‌థాంశం.  చిన్న‌వో.. పెద్ద‌వో నిజానికి ఇలాంటి చిన్న‌నాటి  తొలి ప్రేమ‌క‌థ‌లు చాలా మంది జీవితాల్లో క‌నిపిస్తూనే ఉంటాయి.  అయితే వాటిలో కాలంతో పరిణ‌తి చెందుతూ పెళ్లి పీట‌లు దాకా ఎక్కేవి కొన్ని మాత్ర‌మే. వీటిలో ఎక్కువ శాతం విషాద ప్రేమ‌క‌థ‌లే ఉంటాయి. అలాంటి ఓ సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌నే ‘బేబీ’ (Baby movie review in telugu) రూపంలో ఎంతో స‌హ‌జంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌.

  • ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కష్టం.. యూట్యూబ్‌ స్టార్‌ నుంచి.. కథానాయికగా..

ఇది ముఖ్యంగా ఈత‌రం యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాలో క‌నిపించే చాలా స‌న్నివేశాలు ఈ కాలం యువ‌తీ యువ‌కుల మ‌ధ్య ఉన్న ప్రేమ‌కు.. వారి ఆలోచ‌నా విధానాల‌కు అద్దం ప‌ట్టేలాగే ఉంటాయి. భ‌గ్న ప్రేమికుడిగా ఆనంద్‌ను ప‌రిచ‌యం చేసి.. అత‌ని కోణం నుంచి అస‌లు క‌థ‌ను ఆరంభించిన తీరు బాగుంటుంది. (Baby movie review) అక్క‌డి నుంచి తొలి ఇర‌వై నిమిషాల పాటు వైష్ణ‌వి - ఆనంద్‌ల స్కూల్ డేస్ ప్రేమ‌క‌థే ప్ర‌ధానంగా సాగుతుంది. ఈ పాఠ‌శాల ప్రేమ‌క‌థ స‌హ‌జ‌త్వం నింపుకొని మ‌న‌సులకు హ‌త్తుకునేలా సాగినా.. కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది.  పెద్ద‌గా మాట‌లు లేకుండా కేవ‌లం హావభావాలు, నేప‌థ్య సంగీతంతో వారి ప్రేమ‌ను హైలైట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో డ్రైవ‌ర్‌గా మార‌డం..  వైష్ణ‌వి ఇంట‌ర్ పూర్తి చేసి పై చ‌దువుల‌కు కాలేజ్‌లో చేర‌డంతో వీరి ప్రేమ‌కథ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది.

baby movie review in greatandhra

ఇక వైషూ కాలేజీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఏమ‌వుతుందోన‌ని ఆనంద్ కంగారు ప‌డ‌టం.. ఈ క్ర‌మంలో ఆమెపై అనుమానం పెంచుకోవ‌డం.. కాలేజీలో ఫ్రెండ్స్‌ను చూసి వైషూ త‌న లైఫ్ స్టైల్ మార్చుకోవ‌డం..  అది చూసి ఆనంద్ మ‌రింత ఆందోళ‌న ప‌డ‌టం.. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాలు.. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఎంతో స‌హ‌జంగా ఆస‌క్తిరేకెత్తిస్తూ సాగుతాయి. (Baby movie review in telugu) ఇక ఎప్పుడైతే విరాజ్‌.. వైష్ణ‌వి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడో... అక్క‌డి నుంచి ఆనంద్ - వైషూల ప్రేమ‌క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. సాఫీగా సాగుతున్న క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. విరామానికి ముందు వైష్ణ‌వితో ఆనంద్ గొడ‌వ ప‌డ‌టం.. అనంత‌రం బాధ‌తో వైషూ ప‌బ్‌లో త‌ప్ప‌తాగి ఆనంద్‌కు ఫోన్ చేసి క్లాస్ పీక‌డం.. ఈ రెండు ఎపిసోడ్లకు థియేట‌ర్ల‌లో క్లాప్స్ ప‌డ‌తాయి.

ఇక ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఒక్క‌సారిగా క‌థ‌లో హీట్ పెంచ‌డ‌మే కాక ద్వితీయార్ధంపై మ‌రింత ఆస‌క్తిరేకెత్తించేలా చేస్తుంది. అయితే ఈ ఆస‌క్తిని ఇలాగే కొన‌సాగించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. (Baby movie review) ఓవైపు ఆనంద్‌కు నిజాన్ని తెలియ‌కుండా దాచి పెడుతూ.. మ‌రోవైపు విరాజ్‌తో బంధాన్ని కొన‌సాగిస్తూ వైష్ణ‌వి న‌డిపే ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ కాస్త సాగతీత వ్య‌వ‌హారంగా అనిపిస్తుంది. ఇక విరాజ్ కుట్ర పూరిత మ‌న‌స్త‌త్వం బ‌య‌ట ప‌డ్డాక అత‌ని నుంచి బ‌య‌ట ప‌డేందుకు వైష్ణ‌వి ప‌డే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు భావోద్వేగ‌భ‌రితంగా ఉంటాయి. అయితే ఆ ఎపిసోడ్ మ‌రీ న‌త్త‌నడ‌క‌న సాగిన‌ట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏమాత్రం సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. ప్రేమిస్తే త‌ర‌హా సినిమాల్ని గుర్తుకు వస్తాయి.

  • ఇదీ చదవండి:   రివ్యూ: మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌ (పార్ట్‌-1)

ఎవ‌రెలా చేశారంటే: ఈ సినిమాలో ఆనంద్ పాత్ర‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand devarakonda) చాలా కొత్త‌గా క‌నిపించారు. స్కూల్ డేస్ పాత్ర త‌న‌కంతగా న‌ప్ప‌లేద‌నిపించింది. ఆటోడ్రైవ‌ర్‌గా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు బాగా చేసినా.. ప‌తాక స‌న్నివేశాల్లో న‌ట‌న కాస్త తేలిపోయిన‌ట్ల‌నిపించింది. కాకపోతే వైష్ణ‌వికి ఆయ‌న‌కూ మ‌ధ్య కెమిస్ట్రీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.  క‌థానాయిక‌గా వైష్ణ‌వికి (vaishnavi chaitanya) మంచి పరిచయ చిత్రమిది. ఇందులో ఆమె బ‌స్తీ అమ్మాయిగా.. గ్లామ‌ర్ గ‌ర్ల్‌గా లుక్స్‌లోనే కాదు న‌ట‌న‌లోనూ చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించింది. (Baby movie review in telugu) ఆమె పాత్రే సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. బోల్డ్ స‌న్నివేశాల్లో ఆమె అందాలు ఒలికించింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచింది.

ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో విరాజ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. నాగ‌బాబు, హ‌ర్ష త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. సాయి రాజేష్ ఎంచుకున్న క‌థ.. రాసుకున్న సంభాష‌ణ‌లు.. సినిమాని స‌హ‌జంగా తెర‌పై ఆవిష్క‌రించిన తీరు యువ‌త‌రాన్ని మెప్పిస్తాయి. అయితే కథ, కథనాలను ఎక్కువ స్ట్రెచ్‌ చేశారేమో అనిపిస్తుంది. సినిమాలో ఏ పాత్ర‌కూ అర్థవంతమైన ముగింపు ఇవ్వ‌లేదు. దీని ప్ర‌భావం క్లైమాక్స్‌పై ప‌డింది. విజ‌య్ బుల్గానిన్ నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. బాల్‌రెడ్డి విజువ‌ల్స్ ఎంతో స‌హ‌జంగా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + యువ‌త‌రం మెచ్చే అంశాలు
  • + పాట‌లు, నేప‌థ్య సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
  • చివ‌రిగా:  టీనేజ్ కుర్రాళ్ల గుండెల్ని గ‌ట్టిగా కొట్టే ‘బేబీ
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Cinema News
  • Movie Review
  • Telugu Movie Review
  • Anand Deverakonda

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్‌ థ్రిల్లర్‌ అలరించిందా?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: అమరన్‌.. శివకార్తికేయన్‌ యాక్షన్‌ వార్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: క.. కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: లక్కీ భాస్కర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఐందామ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

ap-districts

తాజా వార్తలు (Latest News)

రిషభ్‌ శెట్టికి థాంక్స్‌ చెప్పిన ప్రశాంత్‌వర్మ

రిషభ్‌ శెట్టికి థాంక్స్‌ చెప్పిన ప్రశాంత్‌వర్మ

గూగుల్‌కు పోటీగా చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్‌.. ఓపెన్‌ ఏఐ మరో సంచలనం!

గూగుల్‌కు పోటీగా చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్‌.. ఓపెన్‌ ఏఐ మరో సంచలనం!

స్టార్‌ హీరోతో పొలిటికల్‌ సినిమా: నాగవంశీ

స్టార్‌ హీరోతో పొలిటికల్‌ సినిమా: నాగవంశీ

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

భారత్‌ నుంచి యాపిల్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం.. త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

భారత్‌ నుంచి యాపిల్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం.. త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

ఆ ఇద్దరు టాప్‌ క్లాస్‌ బౌలర్లు.. భారత సవాళ్లను ఎదుర్కొంటాం: లబుషేన్

ఆ ఇద్దరు టాప్‌ క్లాస్‌ బౌలర్లు.. భారత సవాళ్లను ఎదుర్కొంటాం: లబుషేన్

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

baby movie review in greatandhra

Privacy and cookie settings

Scroll Page To Top

IMAGES

  1. 'Baby' Movie Review: Lengthy Lousy Lusty

    baby movie review in greatandhra

  2. Baby Movie Public Talk

    baby movie review in greatandhra

  3. Baby Trailer: Innocent & Promising Love Saga

    baby movie review in greatandhra

  4. Exclusive Interview With Anand Deverakonda

    baby movie review in greatandhra

  5. Baby movie review: Anand Deverakonda film is impressive, divisive

    baby movie review in greatandhra

  6. Baby review. Baby Hollywood movie review, story, rating

    baby movie review in greatandhra

VIDEO

  1. Baby Movie Public Talk

  2. Baby Movie Review

  3. Baby Movie Review

  4. Baby Movie REVIEW

  5. Baby Movie Review

  6. Baby Movie Genuine Public Talk

COMMENTS

  1. Baby Movie Review: A pathos-laden love story that'll …

    Times Of India. Neeshita Nyayapati, TNN, Updated: Jul 14, 2023, 09.42 AM IST Critic's Rating: 3.0/5. Story: Anand (Anand Deverakonda) and …

  2. Baby movie review: Anand Deverakonda film is …

    Baby movie review: Anand Deverakonda, Vaishnavi Chaitanya-starrer is bound to be as divisive as Arjun Reddy and its moral ambiguities and …

  3. Filmfare: Baby wins 5 awards out of 8 nominations

    The film's journey from a modest start to becoming the year's top blockbuster was highlighted by its 8 major nominations at the 2024 Filmfare Awards. Out of these nominations, …

  4. Reviews

    Baby Movie Review: మూవీ రివ్యూ: బేబి By Greatandhra July 14, 2023, 11:22 am చిత్రం: బేబి రేటింగ్: 2.25/5 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ …

  5. ‘Baby’ movie review: Anand Deverakonda, Vaishnavi …

    The critique of greed and materialism that the film tried to build in the first half goes for a toss with a messy sexual agreement between two characters, an unintentionally funny confrontation...

  6. Baby movie review: రివ్యూ: బేబీ.. ముక్కోణపు …

    Published : 14 Jul 2023 07:15 IST. Baby movie review: చిత్రం: బేబీ; న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్‌, నాగ‌బాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, లిరిష, కుసుమ త‌దిత‌రులు; …